- By Admin
- 31 Aug 2026
Rudrabhishekam on the 3rd Monday of Shravana Masa
Sri Punyalingeshwara Swamy Temple – Shravana Masa Celebrations
Shravana Month Pujas to Sri Punyalingeshwara Swamy
31-08-2026 3rd Monday Rudrabhishekam
During the holy month of Shravana, have the sacred Sparsha Darshan of Sri Punyalingeshwara Swamy and participate in the Abhisheka Seva of the twelve Jyotirlingas to receive the blessings of Lord Shiva.
The Sparsha Darshan of Sri Punyalingeshwara Swamy removes all sins and bestows spiritual merit.
Sri Punyalingeshwara Swamy Temple, Choutuppal, Yadadri Bhuvanagiri District
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాలు
శ్రీ పుణ్యలింగేశ్వరుడికి జరుగు శ్రావణ పూజలు
31-8-2026 3వ సోమవారం రుద్రాభిషేకం
శ్రావణమాసంలో శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి స్పర్శ దర్శనం చేసుకొని ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకసేవలో తరించి శివానుగ్రహానికి పాత్రులు కండి.
శ్రీ పుణ్యలింగేశ్వరుడి స్పర్శ దర్శనం సకలపాప నివారణం.. పుణ్యఫలదాయకం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా
श्री पुण्यलिंगेश्वर स्वामी मंदिर में श्रावण मास उत्सव
श्री पुण्यलिंगेश्वर स्वामी की श्रावण मास विशेष पूजा
31-08-2026 तीसरा सोमवार रुद्राभिषेक
श्रावण मास में श्री पुण्यलिंगेश्वर स्वामी का स्पर्श दर्शन करके द्वादश ज्योतिर्लिंगों की अभिषेक सेवा में भाग लेकर भगवान शिव की कृपा के पात्र बनें।
श्री पुण्यलिंगेश्वर स्वामी का स्पर्श दर्शन सभी पापों का निवारण करता है और पुण्यफल प्रदान करता है।
श्री पुण्यलिंगेश्वर स्वामी मंदिर, चौटुप्पल, यदाद्रि भुवनगिरि जिला

0 Comments