- By Admin
- 30 Apr 2026
Seeing all 12 Jyotirlingas at once gave me immense joy
My name is Ramadevi. I came from Choutuppal. This is my first time here. I came after seeing it on Instagram. Seeing all 12 Jyotirlingas at once gave me immense joy. It is even more to see both service to humanity and service to God in one place. The practices like washing feet and applying tilak are very special. We also performed abhishekam to the Jyotirlingas. In the evening, we felt very happy witnessing the Kashi Ganga Aarti live. Om Sri Punyalingeswara Swamine Namaha.
My name is Sujatha. We came here after seeing it on Instagram. The temple is very beautiful. We had darshan of all the lingas. We felt very good and peaceful. Pouring water over the lingas gave us great happiness.
My name is Roopa. I came from Jayanagar Colony. Performing abhishekam here is also a wonderful experience. Visiting this Shiva temple is a blessing. We experienced a feeling here that cannot be found anywhere else. We are very happy. Om Sri Punyalingeswara Swamine Namaha.
నా పేరు రమాదేవి. నేను చౌటుప్పల్ నుంచి వచ్చాను. ఇది నా మొదటి సారి. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వచ్చాను. 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మానవ సేవ, మాధవ సేవ రెండూ ఒకే చోట ఉండటం మరింత సంతోషంగా ఉంది. కాళ్లు కడుక్కోవడం, బొట్టు పెట్టుకోవడం వంటి విధానాలు ప్రత్యేకంగా ఉన్నాయి. మేము జ్యోతిర్లింగాలకు అభిషేకం కూడా చేశాము. సాయంత్రం కాశీ గంగా హారతిని ప్రత్యక్షంగా చూసి ఎంతో ఆనందించాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః
నా పేరు సుజాత. మేము ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఇక్కడికి వచ్చాము. టెంపుల్ చాలా బాగుంది. మేము అన్ని లింగాలను దర్శించుకున్నాము. మాకు చాలా మంచిగా అనిపించింది. మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది. నీరు తీసుకుని లింగాలపై పోస్తూ మాకు చాలా ఆనందంగా అనిపించింది.
నా పేరు రూప. నేను జయనగర్ కాలనీ నుంచి వచ్చాను. ఇక్కడ అభిషేకాలు చేయడం కూడా చాలా బాగుంది. శివాలయం దర్శనం చేసుకోవడం ఒక అదృష్టం. ఎక్కడ లేని అనుభూతిని ఇక్కడ పొందాము. చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః
मेरा नाम रमादेवी है। मैं चौटुप्पल से आई हूँ। यह मेरा पहली बार है। मैं इंस्टाग्राम पर देखकर यहाँ आई। 12 ज्योतिर्लिंगों को एक साथ देखना मेरे लिए बहुत आनंददायक रहा। मानव सेवा और माधव सेवा एक ही स्थान पर होना और भी खुशी देता है। पैर धोना और तिलक लगाना जैसी परंपराएँ बहुत विशेष हैं। हमने ज्योतिर्लिंगों पर अभिषेक भी किया। शाम को काशी गंगा आरती को प्रत्यक्ष देखकर बहुत आनंद मिला। ॐ श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः।
मेरा नाम सुजाता है। हम इंस्टाग्राम पर देखकर यहाँ आए। मंदिर बहुत सुंदर है। हमने सभी लिंगों के दर्शन किए। हमें बहुत अच्छा और शांति का अनुभव हुआ। जल लेकर लिंगों पर चढ़ाते समय हमें बहुत खुशी मिली।
मेरा नाम रूपा है। मैं जयनगर कॉलोनी से आई हूँ। यहाँ अभिषेक करना भी बहुत अच्छा अनुभव है। शिवालय का दर्शन करना एक सौभाग्य है। हमें यहाँ एक अलग ही अनुभूति मिली जो कहीं और नहीं मिलती। हम बहुत खुश हैं। ॐ श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः।

0 Comments