Loading
Significance
With prayers for the welfare and prosperity of all, Panchamaha Yagams are being initiated from Karthika Masam 2026 at Sri Punyalingeshwara Swamy Temple, where the twelve sacred Jyotirlingas are consecrated. Under the guidance of Vedic scholars, Sri Maha Lakshmi Ganapati Yagam will be conducted once every five days starting from November 10. It is a traditional practice to worship Lord Ganesha before beginning any auspicious work, and it is believed that the blessings of Vighneshwara help remove obstacles and bring success. According to the Puranas, performing Sri Maha Lakshmi Ganapati Yagam is believed to bring several auspicious benefits. At Sri Punyalingeshwara Swamy Temple, 18 families can participate in the Sri Maha Lakshmi Ganapati Yagam each day.
Benefits
Participating in Sri Maha Lakshmi Ganapati Yagam is believed to help remove obstacles in work and bring mental peace, business growth, success in endeavors, wisdom and educational progress, opportunities for overseas education, prosperity, achievement of life goals, career advancement, good health, family well-being, and relief from negative influences. Devotees can also participate with prayers for the safe return of children who have gone missing from their families. Participate in Sri Maha Lakshmi Ganapati Yagam and seek the divine blessings of Lord Ganesha and Goddess Lakshmi for success, prosperity, peace, and overall well-being.
విశిష్టత
లోక క్షేమం, సర్వజనుల సుఖసంతోషాలు మరియు శ్రేయస్సును కాంక్షిస్తూ ద్వాదశ జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కార్తికమాసం 2026 నుంచి పంచమహాయాగాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 10 నుంచి ప్రతి ఐదు రోజులకు ఒకసారి “శ్రీ మహాలక్ష్మి గణపతి యాగం” నిర్వహించబడుతుంది. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. చేపట్టిన పనిలో అవాంతరాలు ఎదురైనప్పుడు విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం శ్రీ మహాలక్ష్మి గణపతి యాగాన్ని ఆచరించడం ద్వారా ఎన్నో శుభఫలితాలు లభిస్తాయని చెబుతారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్వహించే శ్రీ మహాలక్ష్మి గణపతి యాగంలో ప్రతిరోజు 18 కుటుంబాలు పాల్గొనవచ్చు.
ఫలితం
శ్రీ మహాలక్ష్మి గణపతి యాగంలో పాల్గొనడం ద్వారా పనిలో ఆటంకాలు తొలగిపోవడం, మానసిక ప్రశాంతత, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధి, విద్యాబుద్ధి, విదేశీ విద్యకు అవకాశాలు, సత్సంపద, జీవిత లక్ష్యాలను చేరుకోవడం, ఉద్యోగంలో ఉన్నతి, ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాగే ప్రతికూల అంశాలు తొలగిపోవడానికి, కుటుంబం నుంచి తప్పిపోయిన లేదా దూరమైన పిల్లలు తిరిగి క్షేమంగా చేరాలని కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మి గణపతి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించవచ్చు. శ్రీ మహాలక్ష్మి గణపతి యాగంలో పాల్గొని గణపతి మరియు మహాలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు పొందుతూ విజయాలు, సుఖసంతోషాలు, సత్సంపద, మానసిక ప్రశాంతత మరియు కుటుంబ శ్రేయస్సును పొందండి.
विशेषता
लोक कल्याण और सभी के सुख-समृद्धि की कामना से द्वादश ज्योतिर्लिंगों से सुशोभित श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में कार्तिक मास 2026 से पंचमहायागों का शुभारंभ किया जा रहा है। वैदिक विद्वानों के मार्गदर्शन में 10 नवंबर से प्रत्येक पाँच दिन में एक बार “श्री महालक्ष्मी गणपति याग” का आयोजन किया जाएगा। किसी भी शुभ कार्य को प्रारंभ करने से पहले भगवान गणपति की पूजा करना हमारी परंपरा है और ऐसा माना जाता है कि विघ्नेश्वर भगवान के आशीर्वाद से कार्यों में आने वाली बाधाएँ दूर होकर सफलता प्राप्त होती है। पुराणों के अनुसार श्री महालक्ष्मी गणपति याग करने से अनेक शुभ फल प्राप्त होते हैं। श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में प्रतिदिन 18 परिवार श्री महालक्ष्मी गणपति याग में सहभागी बन सकते हैं।
फल
श्री महालक्ष्मी गणपति याग में भाग लेने से कार्यों में आने वाली बाधाएँ दूर होने, मानसिक शांति, व्यापार में वृद्धि, कार्य सिद्धि, शिक्षा और बुद्धि की उन्नति, विदेश में शिक्षा के अवसर, धन-समृद्धि, जीवन के लक्ष्यों की प्राप्ति, नौकरी में उन्नति, अच्छे स्वास्थ्य और परिवार के कल्याण की प्राप्ति होती है, ऐसा भक्तों का विश्वास है। साथ ही नकारात्मक प्रभावों से राहत और परिवार से बिछड़े या लापता बच्चों की सुरक्षित वापसी के लिए भी प्रार्थना की जा सकती है। श्री महालक्ष्मी गणपति याग में सहभागी बनकर भगवान गणपति एवं माता लक्ष्मी के दिव्य आशीर्वाद से सफलता, समृद्धि, शांति और परिवार के कल्याण की कामना करें।