Loading

S R I   P U N Y A   L I N G E S W A R A   S W A M Y

Follow Social Media

Book Sri Mallikarjuna Jyothirlinga


Enter Your Details
₹1116.00
(Spread the Word)( Share )
Details & Impact

Details
Devotees can book the sacred 12 Jyothirlinga Abhishekam Seva and seek the divine blessings of Lord Shiva through this powerful spiritual experience. The Dwadasha Jyotirlingas represent the supreme presence of Mahadev and are worshipped by devotees across the world with immense faith and devotion.

Impact
Participating in the 12 Jyothirlinga Abhishekam is a deeply spiritual experience that strengthens faith and devotion towards Lord Shiva. Devotees believe that performing this sacred seva brings divine protection, removes obstacles, and creates a positive atmosphere filled with peace and harmony.

వివరాలు

జ్యోతిర్లింగాల్లో రెండవది తెలుగురాష్ట్రాలలో ఉన్న ఏకైక శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం 11 జ్యోతిర్లింగాలతో కలిపి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని దర్శించుకొనేలా అదే గోపురశైలిలో అదే లింగాకారంలో నిర్మించిన శ్రీశైల మల్లికార్జుని జ్యోతిర్లింగం

ప్రభావం

శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగానికి అభిషేకం జరిపించుకుంటే సకల ఐశ్వర్యాలు, మోక్ష ప్రాప్తి, సకల పాప విముక్తి, కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతటి విశిష్టత కలిగిన శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం అభిషేకం కోసం ఒక్కసారి బుకింగ్ చేసుకుంటే నెలరోజులపాటూ మీ కుటుంబసభ్యుల పేర్లపై, గోత్రనామాలతో అర్చకులు అభిషేకం చేస్తారు. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగానికి కొరకు 8686 434 434 / 8686 474 474 నంబర్లను సంప్రదించండి

विवरण

श्रीशैल मल्लिकार्जुन ज्योतिर्लिंग, बारह ज्योतिर्लिंगों में दूसरा और तेलुगु राज्यों में स्थित एकमात्र ज्योतिर्लिंग है। इसे उसी गोपुरम वास्तुशैली और उसी लिंगाकार स्वरूप में निर्मित किया गया है, ताकि भक्त अन्य ग्यारह ज्योतिर्लिंगों के साथ श्रीशैल मल्लिकार्जुन ज्योतिर्लिंग का भी दिव्य दर्शन कर सकें।

प्रभाव

शास्त्रों के अनुसार, पवित्र श्रीशैल मल्लिकार्जुन ज्योतिर्लिंग का अभिषेक करवाने से समस्त ऐश्वर्य, मोक्ष की प्राप्ति तथा सभी पापों से मुक्ति प्राप्त होती है। ऐसी दिव्य महिमा से युक्त श्रीशैल मल्लिकार्जुन ज्योतिर्लिंग अभिषेक के लिए केवल एक बार बुकिंग करने पर, पुरोहित आपके परिवार के सदस्यों के नाम एवं गोत्र के साथ पूरे एक महीने तक अभिषेक करते हैं। श्रीशैल मल्लिकार्जुन ज्योतिर्लिंग अभिषेक की बुकिंग के लिए संपर्क करें: 8686 434 434 / 8686 474 474

Total Distance (From Sri Punyalingeswara Swamy Temple) 327 KM

6 hrs
6 hrs
9 hrs
N/A hrs
Sri Punyalingeswara Mallikarjuna (Choutuppal)
Google Directions