Loading

S R I   P U N Y A   L I N G E S W A R A   S W A M Y

Follow Social Media

Srimaha Chandi Yagam

( Book Homam )

Select Date
12-11-2026
17-11-2026
22-11-2026
25-11-2026
02-12-2026
08-12-2026
Rs

Enter Your Details

Project updates

Srimaha Chandi Yagam

(Spread the Word)( Share )
Details & Impact

Significance

For the fulfillment of devotees’ sincere wishes and aspirations, Panchamaha Yagams are being initiated from Karthika Masam 2026 at Sri Punyalingeshwara Swamy Temple under the guidance of Vedic scholars. As part of this sacred tradition, Sri Maha Chandi Yagam will be conducted once every five days starting from November 12. According to traditional beliefs and scriptures, performing Sri Maha Chandi Yagam and seeking the blessings of Jagadamba Chandi Devi helps devotees face life’s challenges with courage, overcome difficulties, achieve success, and seek prosperity and abundance. At Sri Punyalingeshwara Swamy Temple, 18 families can participate in Sri Maha Chandi Yagam each day.

Benefits

Sri Maha Chandi Yagam is traditionally considered a highly powerful spiritual ritual. Devotees believe that participating in this Yagam helps achieve success in important endeavors, overcome adversaries, and find relief from various obstacles and horoscope-related difficulties in life. It is also believed that the divine blessings of Goddess Chandi can provide relief to those affected by negative influences and help restore peace and confidence. With the blessings of Goddess Chandi Devi, devotees seek the removal of difficulties, growth in name and reputation, good health, longevity, prosperity, and overall well-being. Participate in Sri Maha Chandi Yagam with devotion and seek the divine blessings of the Goddess.

విశిష్టత

భక్తుల ఇష్టకామ్య సిద్ధి కోసం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో వేదపండితుల ఆధ్వర్యంలో కార్తికమాసం 2026 నుంచి పంచమహాయాగాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 12 నుంచి ప్రతి ఐదు రోజులకు ఒకసారి “శ్రీ మహాచండీ యాగం” నిర్వహించబడుతుంది. జగన్మాత చండీదేవి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విజయాలను సాధించేందుకు, సిరిసంపదలు మరియు శ్రేయస్సు కోసం “శ్రీ మహాచండీ యాగం” నిర్వహించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్వహించే శ్రీ మహాచండీ యాగంలో ప్రతిరోజు 18 కుటుంబాలు పాల్గొనవచ్చు.

ఫలితం

“శ్రీ మహాచండీ యాగం” అత్యంత శక్తివంతమైన యాగంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ యాగంలో పాల్గొనడం ద్వారా చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించడం, శత్రువులపై విజయం, జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల అడ్డంకులు మరియు జాతకపరమైన దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. చేతబడి లేదా ప్రతికూల శక్తుల ప్రభావంతో బాధపడుతున్న వారికి కూడా అమ్మవారి అనుగ్రహంతో ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. చండీదేవి ఆశీర్వాదంతో సమస్యలు తొలగి కీర్తి, ప్రతిష్ఠలు పెరిగి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు సుఖసంతోషాలతో జీవితం వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ మహాచండీ యాగంలో భక్తిశ్రద్ధలతో పాల్గొనండి.

विशेषता

भक्तों की मनोकामनाओं की पूर्ति के लिए श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में वैदिक विद्वानों के मार्गदर्शन में कार्तिक मास 2026 से पंचमहायागों का शुभारंभ किया जा रहा है। इसके अंतर्गत 12 नवंबर से प्रत्येक पाँच दिन में एक बार “श्री महाचंडी याग” का आयोजन किया जाएगा। शास्त्रों और पारंपरिक मान्यताओं के अनुसार जगदंबा चंडी देवी की कृपा प्राप्त करने के लिए श्री महाचंडी याग करने से जीवन में आने वाली कठिनाइयों का साहसपूर्वक सामना करने, बाधाओं को दूर करने, सफलता प्राप्त करने तथा सुख-समृद्धि की कामना पूर्ण होने में सहायता मिलती है। श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में आयोजित होने वाले श्री महाचंडी याग में प्रतिदिन 18 परिवार सहभागी बन सकते हैं।

फल

श्री महाचंडी याग को एक अत्यंत शक्तिशाली आध्यात्मिक याग माना जाता है। भक्तों का विश्वास है कि इसमें सहभागी होने से कार्यों में सफलता, शत्रुओं पर विजय तथा जीवन में आने वाली विभिन्न बाधाओं और ज्योतिष संबंधी दोषों से राहत प्राप्त होती है। देवी चंडी की कृपा से नकारात्मक प्रभावों से पीड़ित लोगों को भी शांति और राहत मिलने की मान्यता है। चंडी देवी के आशीर्वाद से समस्याएँ दूर होकर मान-सम्मान और प्रतिष्ठा में वृद्धि, अच्छे स्वास्थ्य, दीर्घायु, ऐश्वर्य और सुख-समृद्धि प्राप्त हो, ऐसी मंगलकामना के साथ श्री महाचंडी याग में भक्तिभाव से सहभागी बनें।

Booking List