Loading

S R I   P U N Y A   L I N G E S W A R A   S W A M Y

Follow Social Media

Srimaha Ekadasha Rudra Yagam

( Book Homam )

Select Date
11-11-2026
16-11-2026
21-11-2026
24-11-2026
01-12-2026
07-12-2026
Rs

Enter Your Details

Project updates

Srimaha Ekadasha Rudra Yagam

(Spread the Word)( Share )
Details & Impact

Significance

With the welfare of the entire world as its objective, Panchamaha Yagams are being initiated from Karthika Masam 2026 at Sri Punyalingeshwara Swamy Temple under the guidance of Vedic scholars. As part of this sacred tradition, Sri Maha Ekadasha Rudra Yagam will be conducted once every five days starting from November 11. Sri Maha Ekadasha Rudra Yagam is considered a powerful sacred ritual performed to seek the blessings of Lord Rudra, the divine form of Lord Shiva who destroys negative and harmful forces. At Sri Punyalingeshwara Swamy Temple, 18 families can participate in the Sri Ekadasha Rudra Yagam each day.

Benefits

Participating in Sri Maha Ekadasha Rudra Yagam and seeking the divine blessings of Lord Shiva is traditionally believed to help overcome Nakshatra Dosha, Navagraha Dosha, and fear of untimely death. It is also believed to bring financial growth, relief from long-term health problems, marriage opportunities, and longevity. Devotees can participate in Sri Ekadasha Rudra Yagam with devotion and seek the divine grace and blessings of Lord Rudra for peace, prosperity, health, and overall well-being.

విశిష్టత

విశ్వ శ్రేయస్సే లక్ష్యంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో వేదపండితుల ఆధ్వర్యంలో కార్తికమాసం 2026 నుంచి పంచమహాయాగాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 11 నుంచి ప్రతి ఐదు రోజులకు ఒకసారి “శ్రీ మహా ఏకాదశ రుద్రయాగం” నిర్వహించబడుతుంది. దుష్టశక్తులను సంహరించే మహాశివుడైన రుద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించే అత్యంత శక్తివంతమైన యాగమే “శ్రీ మహా ఏకాదశ రుద్రయాగం”. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్వహించే శ్రీ ఏకాదశ రుద్రయాగంలో ప్రతిరోజు 18 కుటుంబాలు పాల్గొనవచ్చు.

ఫలితం

శ్రీ మహా ఏకాదశ రుద్రయాగంలో పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందడం ద్వారా జాతకరీత్యా ఎదురయ్యే నక్షత్ర, నవగ్రహ దోషాలు మరియు అపమృత్యు భయం తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ధనవృద్ధి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, వివాహ ప్రాప్తి మరియు దీర్ఘాయుష్షు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్రీ ఏకాదశ రుద్రయాగంలో భక్తిశ్రద్ధలతో పాల్గొని శ్రీ రుద్రుని దివ్య అనుగ్రహాన్ని పొందండి.

विशेषता

विश्व कल्याण के उद्देश्य से श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में वैदिक विद्वानों के मार्गदर्शन में कार्तिक मास 2026 से पंचमहायागों का शुभारंभ किया जा रहा है। इसके अंतर्गत 11 नवंबर से प्रत्येक पाँच दिन में एक बार “श्री महा एकादश रुद्र याग” का आयोजन किया जाएगा। नकारात्मक और दुष्ट शक्तियों का संहार करने वाले भगवान शिव के रुद्र स्वरूप को प्रसन्न करने के लिए किया जाने वाला “श्री महा एकादश रुद्र याग” एक अत्यंत शक्तिशाली वैदिक याग माना जाता है। श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में आयोजित होने वाले श्री एकादश रुद्र याग में प्रतिदिन 18 परिवार सहभागी बन सकते हैं।

फल

श्री महा एकादश रुद्र याग में सहभागी होकर भगवान शिव की कृपा प्राप्त करने से ज्योतिष के अनुसार आने वाले नक्षत्र दोष, नवग्रह दोष और अकाल मृत्यु का भय दूर होने की मान्यता है। इसके साथ ही धन-वृद्धि, दीर्घकालिक स्वास्थ्य समस्याओं से राहत, विवाह की प्राप्ति और दीर्घायु का आशीर्वाद मिलने की बात शास्त्रों में कही गई है। भक्तिभाव से श्री एकादश रुद्र याग में सहभागी बनकर भगवान रुद्र की दिव्य कृपा और आशीर्वाद प्राप्त करें।

Booking List