Loading
యాదాద్రి భువనగిరిజిల్లా, చౌటుప్పల్లోని ద్వాదశ జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో శ్రీ మాణిక్యాంబ దేవి శివయ్య దేవేరిగా ప్రత్యేక ఉపాలయంలో కొలువై నిత్యపూజలందుకుంటుంది. శ్రీ మాణిక్యాంబ దేవి 18వ అష్టాదశ శక్తిపీఠ దేవతగా, సంతాన ప్రధాయినిగా భక్తులచే అర్చింపబడుతుంది. గర్బగుడిలో అమ్మవారి చతుర్భుజియై, కృష్టశిలా విగ్రహ రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారి నిత్య అలంకరణ ఆలయానికి ప్రత్యేకత. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు కీర్తింపబడుతుంది. ప్రతి శుక్రవారం,విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయి. దసరా నవరాత్రులతో పాటూ.. అమ్మవారికి చెందిన ప్రత్యేక తిధుల్లో విశేష పూజలు జరుగుతాయి. భక్తుల కోలాహలంతో అమ్మవారి ఆలయం సందడిగా ఉంటుంది.
Read MoreIn the Sri Punyalingeswara Swamy temple which houses the twelve Jyotirlingas located in Choutuppal, Yadadri Bhuvanagiri district, Goddess Sri Manikyamba Devi resides in a separate shrine as the consort of Lord Shiva, receiving daily worship. Revered as one of the eighteen (Ashtadasha) Shakti Peethas, Sri Manikyamba Devi is also worshipped by devotees as a bestower of progeny. Within the sanctum sanctorum, the Goddess appears in the form of a four-armed (Chaturbhuja) idol carved from black stone (Krishna Shila). A unique feature of this temple is the elaborate daily adornment (alankaram) of the Goddess. She is celebrated as a deity who fulfills the heartfelt wishes of her devotees. Every Friday, special abhishekams (ritual bathing) and kumkumarchanas (worship with vermilion) are performed. In addition to the Dasara Navaratri festival, special prayers are conducted on other significant days dedicated to the Goddess. The temple remains vibrant and bustling with the presence of devoted worshippers.
Read Moreश्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में, जो यदाद्री भुवनगिरी जिले के चौटुप्पल्लो में है, श्री मणिक्यम्बा देवी की पूजा एक खास उप-मंदिर में शिवय्या देवी के रूप में की जाती है। श्री मणिक्यम्बा देवी को भक्त 18वीं अष्टादश शक्ति पीठ देवी और संतान देने वाली के रूप में पूजते हैं। गरबागुडी में, देवी को चार पैरों वाली, नक्काशीदार पत्थर की मूर्ति के रूप में देखा जाता है। मंदिर की स्थायी सजावट खास है। देवी की पूजा सोने की देवी के रूप में की जाती है जो मनोकामनाएं पूरी करती है। हर शुक्रवार को खास अभिषेक और कुमकुमकार्चन किए जाते हैं। दशहरा और नवरात्रि के साथ साथ, देवी के खास दिनों में खास पूजा की जाती है। देवी मंदिर भक्तों से भरा रहता है।
Read More