Loading
Details
Abhisheka Priye, Shivoham! The Sri Punya Lingeshwara Swamy Temple at Choutuppal is fulfilling the dream of devotees who wish to have darshan of all 12 Jyotirlingas. The 8th Jyotirlinga, Sri Nageshwar Jyotirlinga, is located in the state of Gujarat. For devotees who are unable to undertake the long and arduous journey to Nageshwar Jyotirlinga, the Sri Punya Lingeshwara Swamy Kshetram provides the divine opportunity to have darshan of Sri Nageshwar Jyotirlinga.
Benefits
Sri Nageshwara Jyotirlinga Abhishekam is believed, according to scriptures, to help alleviate Kala Sarpa Dosha, Kuja Dosha, and RahuKetu Doshas, bringing peace, happiness, and prosperity into life.
With just one booking for the Sri Nageshwara Jyotirlinga Abhishekam, priests will perform the Abhishekam for one month, in the names and Gotras of your family members.
For booking Sri Nageshwara Jyotirlinga Abhishekam, contact: 8686 434 434 / 8686 474 474
వివరాలు
అభిషేక ప్రియే శివోహం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకొనే భక్తుల కలను నిజం చేస్తున్న చౌటుప్పల్ లోని శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రం జ్యోతిర్లింగాల్లో 8వ దయిన గుజరాత్ రాష్ట్రంలోని శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం వ్యయ ప్రయాసలతో కూడిన నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోలేని వారికి కోసం శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో దర్శన భాగ్యం
ప్రభావం
శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం జరిపించుకుంటే కాల సర్ప దోషం, కుజ, రాహుకేత దోషాలు తొలగి సంతోషకర జీవితం కలుగుతుందని శాస్త్రవచనం అంతటి విశిష్టత కలిగిన శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగఅభిషేకం కోసం ఒక్కసారి బుకింగ్ చేసుకుంటే నెలరోజులపాటూ మీ కుటుంబసభ్యుల పేర్లపై, గోత్రనామాలతో అర్చకులు అభిషేకం చేస్తారు శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగాభిషేకం కొరకు 8686 434 434 / 8686 474 474 నంబర్లను సంప్రదించండి
विवरण
अभिषेक प्रिये, शिवोहम्! चौटुप्पल स्थित श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र उन भक्तों के सपने को साकार कर रहा है, जो 12 ज्योतिर्लिंगों के दर्शन करना चाहते हैं। 8वाँ ज्योतिर्लिंग, श्री नागेश्वर ज्योतिर्लिंग, गुजरात राज्य में स्थित है। जो भक्त लंबी और कठिन यात्रा के कारण नागेश्वर ज्योतिर्लिंग के दर्शन नहीं कर पाते, उनके लिए श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में श्री नागेश्वर ज्योतिर्लिंग के दिव्य दर्शन का सौभाग्य उपलब्ध कराया गया है।
प्रभाव
शास्त्रों के अनुसार, श्री नागेश्वर ज्योतिर्लिंग का अभिषेक करवाने से काल सर्प दोष, कुज दोष तथा राहु-केतु दोष दूर होते हैं और जीवन में सुख, शांति एवं समृद्धि प्राप्त होती है।
श्री नागेश्वर ज्योतिर्लिंग अभिषेक के लिए एक बार बुकिंग करवाने पर, आपके परिवार के सदस्यों के नाम एवं गोत्र के अनुसार पूरे एक महीने तक आचार्यों द्वारा अभिषेक किया जाएगा।
श्री नागेश्वर ज्योतिर्लिंग अभिषेक की बुकिंग के लिए संपर्क करें: 8686 434 434 / 8686 474 474