- By Admin
- 10 Sep 2026
Celebrate Masa Shivaratri with Divine Blessings at Sri Punyalingeswara Swamy Kshetram
On the auspicious occasion of Masa Shivaratri, devotees are invited to experience the divine atmosphere at Sri Punyalingeswara Swamy Kshetram in Choutuppal, Yadadri Bhuvanagiri, Telangana. Special spiritual programmes are being conducted at the temple, including the sacred Kalyanam of Sri Manikyamba Devi and Sri Punyalingeswara Swamy.
Devotees can witness the divine celestial wedding of the divine couple and seek their blessings for peace, prosperity, spiritual strength and the well being of their families.
The Dwadasha Jyotirlinga Abhishekam, beginning at 5:00 AM, is another important spiritual seva of the day. The temple provides devotees with an opportunity to worship the sacred forms of the 12 Jyotirlingas Somnath, Mallikarjuna, Mahakaleshwar, Omkareshwar, Vaidyanath, Bhimashankar, Rameshwar, Nageshwar, Kashi Vishwanath, Trimbakeshwar, Kedarnath and Grishneshwar — at one sacred destination.
Located on Valigonda Road, Choutuppal, in Yadadri Bhuvanagiri district, Sri Punyalingeswara Swamy Temple is being developed as a spiritual centre for worship, meditation and community service. Devotees visiting the temple can participate in various sevas and seek the divine blessings of Sri Punyalingeswara Swamy and Sri Manikyamba Devi.
On this sacred Masa Shivaratri, join the special Sri Punyalingeswara Swamy Kalyanam, participate in the 12 Jyotirlinga Abhishekam, and experience the divine grace of Lord Shiva
For Srisailam Mallikarjuna Abhishekam, please contact:
8686 434 434, 8686 474 474
Om Namah Shivaya… Har Har Mahadev…
మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్‌లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పవిత్ర సందర్భంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించి ఆది దంపతుల ఆశీస్సులు పొందవచ్చు.
ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే ద్వాదశ జ్యోతిర్లింగ అభిషేక సేవ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. శ్రీ సోమనాథ, శ్రీ మల్లికార్జున, శ్రీ మహాకాళేశ్వర, శ్రీ ఓంకారేశ్వర, శ్రీ వైద్యనాథ, శ్రీ భీమశంకర, శ్రీ రామేశ్వర, శ్రీ నాగేశ్వర, శ్రీ కాశీ విశ్వనాథ, శ్రీ త్రయంబకేశ్వర, శ్రీ కేదార్‌నాథ్ మరియు శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలకు సంబంధించిన దివ్య ఆరాధనను ఒకే పవిత్ర క్షేత్రంలో దర్శించుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది.
చౌటుప్పల్ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం భక్తులకు శివారాధన, అభిషేక సేవలు, నిత్య పూజలు మరియు ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. వాలిగొండ రోడ్డులో ఉన్న ఈ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించి, కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకుని దైవానుగ్రహాన్ని పొందండి.
మాస శివరాత్రి రోజున జరిగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి – శ్రీ మాణిక్యాంబ దేవి కళ్యాణం, ద్వాదశ జ్యోతిర్లింగ అభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆది దంపతుల కృపకు పాత్రులు కండి.
శ్రీశైల మల్లికార్జున అభిషేకం కోసం సంప్రదించండి:
8686 434 434, 8686 474 474
ఓం నమః శివాయ… హర హర మహాదేవ…
मास शिवरात्रि के पावन अवसर पर यादाद्रि भुवनगिरी जिले के चौटुप्पल स्थित श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में विशेष पूजा एवं आध्यात्मिक कार्यक्रम आयोजित किए जा रहे हैं। इस पवित्र अवसर पर भक्तों को श्री माणिक्यांबा देवी एवं श्री पुण्यलिंगेश्वर स्वामी के दिव्य कल्याण महोत्सव के दर्शन करने और आदि दंपति का आशीर्वाद प्राप्त करने का शुभ अवसर मिलेगा।
सुबह 5 बजे से द्वादश ज्योतिर्लिंग अभिषेक सेवा प्रारंभ होगी। इस विशेष अभिषेक सेवा के माध्यम से भक्त एक ही पवित्र स्थान पर भगवान शिव के 12 ज्योतिर्लिंग स्वरूपों — सोमनाथ, मल्लिकार्जुन, महाकालेश्वर, ओंकारेश्वर, वैद्यनाथ, भीमाशंकर, रामेश्वर, नागेश्वर, काशी विश्वनाथ, त्र्यंबकेश्वर, केदारनाथ और घृष्णेश्वर — की दिव्य आराधना कर सकते हैं।
चौटुप्पल श्री पुण्यलिंगेश्वर स्वामी मंदिर, तेलंगाना के यादाद्रि भुवनगिरी जिले में वालिगोंडा रोड पर स्थित एक पवित्र आध्यात्मिक केंद्र है। मंदिर में भगवान शिव की आराधना के साथ विभिन्न अभिषेक, नित्य पूजा और विशेष सेवाएं आयोजित की जाती हैं।
इस मास शिवरात्रि पर परिवार सहित श्री पुण्यलिंगेश्वर स्वामी मंदिर पहुंचें, श्री माणिक्यांबा समेता श्री पुण्यलिंगेश्वर स्वामी के दिव्य कल्याण के दर्शन करें और द्वादश ज्योतिर्लिंग अभिषेक सेवा में सहभागी बनकर भगवान शिव की कृपा प्राप्त करें।
श्री ओंकारेश्वर ज्योतिर्लिंग अभिषेक के लिए संपर्क करें:
8686 434 434, 8686 474 474
ॐ नमः शिवाय… हर हर महादेव…

0 Comments