- By Admin
- 24 May 2026
Visiting the Punyalingeshwara temple located near our place gave us immense happiness
My name is Satyanarayana, and we came from Bhoodan Pochampally. Visiting the Punyalingeshwara temple located near our place gave us immense happiness. It is not possible for everyone to travel across the country to visit all the Dwadasha Jyotirlingas, but having the opportunity to see all of them in one place here is truly wonderful. I feel very fortunate and happy to perform abhishekam personally to each Shiva Linga. People like me, who are unable to travel to distant places, can come here, have darshan, and perform abhishekam with great devotion and joy.
Our village is Lingojigudem. Since today is our wedding anniversary, both of us came together to seek the blessings of Lord Punyalingeshwara. We had the divine opportunity to visit all the twelve Jyotirlingas here and perform abhishekam to each one of them. It became a truly joyful and memorable experience for us. Instead of traveling to many faraway places, having such a sacred temple nearby in Choutuppal makes us feel very happy and blessed.
నా పేరు సత్యనారాయణ. మేము భూదాన్ పోచంపల్లి నుంచి వచ్చాము. ఇక్కడ మా దగ్గరలోనే ఉన్న పుణ్యలింగేశ్వర దేవస్థానాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. దేశం మొత్తం తిరిగి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఒకే చోట అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కలగడం ఎంతో గొప్ప విషయం. ప్రతి ఒక్క లింగానికి స్వయంగా అభిషేకం చేసే భాగ్యం కలగడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నా లాంటి వారు, ఇంకా దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అభిషేకాలు చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది.
మా ఊరు లింగోజిగూడం. ఈ రోజు మా పెళ్లి రోజు కావడంతో మేమిద్దరం దంపతులం దేవుని దర్శనానికి పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకొని, ప్రతి జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం మా జీవితంలో ఎంతో ఆనందకరమైన అనుభూతిని ఇచ్చింది. ఎక్కడెక్కడో తిరగకుండా మన చౌటుప్పల్ దగ్గరలోనే ఇలాంటి పవిత్రక్షేత్రం ఉండటం మాకు చాలా సంతోషంగా అనిపించింది.
मेरा नाम सत्यनारायण है। हम भूदान पोचमपल्ली से आए हैं। यहाँ हमारे पास स्थित पुण्यलिंगेश्वर देवस्थान का दर्शन करके हमें बहुत आनंद महसूस हुआ। पूरे देश में स्थित द्वादश ज्योतिर्लिंगों के दर्शन करने के लिए हर जगह जाना सभी के लिए संभव नहीं होता, लेकिन यहाँ एक ही स्थान पर सभी ज्योतिर्लिंगों के दर्शन करने का अवसर मिलना बहुत ही महान बात है। प्रत्येक शिवलिंग पर स्वयं अभिषेक करने का सौभाग्य प्राप्त होने से मुझे बहुत खुशी हुई। मेरे जैसे लोग, जो दूर-दराज के स्थानों पर नहीं जा सकते, वे यहाँ आकर दर्शन और अभिषेक करके अत्यंत आनंद का अनुभव कर सकते हैं।
हमारा गाँव लिंगोजिगुडेम है। आज हमारी शादी की सालगिरह होने के कारण हम दोनों पति-पत्नी भगवान के दर्शन के लिए पुण्यलिंगेश्वर मंदिर आए हैं। यहाँ द्वादश ज्योतिर्लिंगों का दर्शन करना और प्रत्येक ज्योतिर्लिंग पर अभिषेक करना हमारे जीवन का बहुत आनंदमय अनुभव रहा। दूर-दूर तक यात्रा करने के बजाय, हमारे पास चౌटुप्पल में ही ऐसा पवित्र स्थान होना हमारे लिए बहुत खुशी और सौभाग्य की बात है।

0 Comments