Loading
It is performed to invoke the Divine Mother in Her most glorious and protective form — Sri Maha Chandi, who vanquishes all evil, destroys internal and external obstacles, and blesses devotees with victory, prosperity, and spiritual strength.
As part of the Sri Sri Sri Punyalingeswara Swamy idol installation festival, “Sri Mahachandi Homam” is performed by families for 6 days under the guidance of 150 Vedic scholars for the welfare of the world. With the blessings of Jaganmata Chandidevi, “Sri Mahachandi Homam” is performed for the purpose of facing all the difficulties in life with courage, achieving success, and gaining wealth. The scriptures say that Chandi Homam should be performed to obtain the blessings of Durga Mata..
“Sri Mahachandi Homam” is very powerful. Victory over enemies in work. All kinds of obstacles in life, horoscope defects are removed. Healing of people suffering from the effects of black magic and negative forces. With the blessings of the Goddess, problems are removed and fame and prestige increase. With the grace of the Goddess, you will be blessed with long life, good health and prosperity.
శ్రీ శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా కార్తికమాసంలో లోకక్షేమం కోసం 150 మంది వేదపండితుల ఆధ్వర్యంలో 6 రోజుల పాటు రోజుకు హోమాలతో, కుటుంబాలచే “ శ్రీ మహాచండీ హోమం" జరిపించబడును. జగన్మాత చండీదేవి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే ఎంతటి కష్టాలనైన ధైర్యంగా ఎదుర్కొని, విజయాలను పొందేందుకు, సిరిసంపదల కోసం "శ్రీ మహాచండీ హోమం" నిర్వహించడం జరుగుతుంది. దుర్గామాత అనుగ్రహ ప్రాప్తికై చండీ హోమాన్ని ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
“ శ్రీ మహాచండీ హోమం” చాలా శక్తివంతమైనది. చేసే పనిలో, శత్రువుల పై విజయం. జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు, జాతక పరమైన దోషాలు తొలగిపోతాయి. చేతబడి, ప్రతికూల శక్తుల ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులను నయం చేయడం. అమ్మవారి ఆశీర్వాదంతో సమస్యలు తొలగిపోయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య అప్లైశ్వర్యాలతో వెలుగొందుతారు
श्री श्री श्री पुण्यलिंगेश्वर स्वामी मूर्ति स्थापना महोत्सव के अंतर्गत, विश्व कल्याण हेतु 150 वैदिक विद्वानों के मार्गदर्शन में परिवारों द्वारा 6 दिनों तक "श्री महाचंडी होमम" किया जाता है। जगन्माता चंडीदेवी के आशीर्वाद से, जीवन में आने वाली सभी कठिनाइयों का साहसपूर्वक सामना करने, सफलता प्राप्त करने और धन-संपत्ति प्राप्त करने के उद्देश्य से "श्री महाचंडी होमम" किया जाता है। शास्त्रों में कहा गया है कि दुर्गा माता की कृपा प्राप्त करने के लिए चंडी होमम किया जाना चाहिए।.
"श्री महाचंडी होमम" अत्यंत शक्तिशाली है। कार्यक्षेत्र में शत्रुओं पर विजय प्राप्त होती है। जीवन में आने वाली सभी प्रकार की बाधाएँ, कुंडली दोष दूर होते हैं। काले जादू और नकारात्मक शक्तियों के प्रभाव से पीड़ित लोगों का उपचार होता है। देवी की कृपा से, समस्याएँ दूर होती हैं और यश-प्रतिष्ठा में वृद्धि होती है। देवी की कृपा से आपको दीर्घायु, उत्तम स्वास्थ्य और समृद्धि का आशीर्वाद प्राप्त होगा।.