Loading
The Maha Mrityunjaya Yagam is one of the most potent and spiritually uplifting Vedic rituals. It invokes Lord Tryambakeshwara (the three-eyed Lord) to protect devotees from untimely death, severe illnesses, planetary afflictions, and life’s adversities.
As part of the grand festival of the idol of Sri Sri Sri Punyalingeswara Swamy, for long life, recovery from physical illness, and for the welfare of the world, “Sri Maha Mrityunjaya Homam” will be performed by families for 6 days under the auspices of 150 Vedic scholars. Sri Maha Mrityunjaya Homam is to gain victory over death. “Sri Maha Mrityunjaya Homam” is suitable to remove premature death and danger to life. As it is said in the name of Shiva, the lord of evil spirits, who controls and destroys ghosts, this Homam is performed to achieve victory over death. For peace of mind, protection from enemies is performed. Sri Maha Mrityunjaya Homam is performed to prevent premature deaths dedicated to Shiva..
“Sri Maha Mrityunjaya Homam” is useful for long life, recovery from physical illness, premature death, and life-threatening injuries. To appease Lord Shiva, the destroyer of evil spirits and demons. For peace of mind, protection from enemies. To remove birth defects.
శ్రీ శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా దీర్ఘాయువు, శారీరక అనారోగ్యం నుంచి కోలుకొనేందుకు, కార్తికమాసంలో లోకక్షేమం కోసం 150 మంది వేదపండితుల ఆధ్వర్యంలో 6 రోజుల పాటు రోజుకు హోమాలతో, కుటుంబాలచే “శ్రీ మహా మృత్యుంజయ హోమం" నిర్వహించబడును. మరణం నుంచి విజయాన్ని పొందడమే శ్రీ మహా మృత్యుంజయ హోమం . అకాల మరణం, ప్రాణహాని తొలగించుకొనేందుకు “శ్రీ మహా మృత్యుంజయ హోమం" ఉపయుక్తం.దుష్టశక్తులను అదుపులో ఉంచి, సంహరించే భూత నాధుడైన శివుని ప్రసన్నం పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపై విజయాన్ని సాధించడం కోసం ఈ హోమం చేసుకోవడం కోసం. మనశ్శాంతి కోసం, శత్రువుల నుండి రక్షణ నిర్వహిస్తారు. శివునికి అంకితమైన అకాల మరణాలను నివారించడానికి శ్రీ మహా మృత్యుంజయ హోమం నిర్వహిస్తారు.
దీర్ఘాయువు, శారీరక అనారోగ్యం నుంచి కోలుకొనేందుకు, అకాల మరణం, ప్రాణహాని తొలగించుకొనేందుకు “శ్రీ మహా మృత్యుంజయ హోమం” ఉపయుక్తం.దుష్టశక్తులను అదుపులో ఉంచి, సంహరించే భూత నాధుడైన శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం. మనశ్శాంతి కోసం, శత్రువుల నుండి రక్షణ కోసం. జాతక పరమైన దోషాల నివృత్తి కోసం.
श्री श्री श्री पुण्यलिंगेश्वर स्वामी की प्रतिमा के भव्य महोत्सव के अंतर्गत, दीर्घायु, शारीरिक रोग मुक्ति एवं विश्व कल्याण हेतु, 150 वैदिक विद्वानों के तत्वावधान में परिवारों द्वारा 6 दिनों तक "श्री महामृत्युंजय होम" किया जाएगा। श्री महामृत्युंजय होम मृत्यु पर विजय प्राप्त करने के लिए है। "श्री महामृत्युंजय होम" अकाल मृत्यु और जीवन के लिए संकट को दूर करने के लिए उपयुक्त है। जैसा कि शिव, जो दुष्टात्माओं के स्वामी हैं और भूतों को नियंत्रित एवं नष्ट करते हैं, के नाम पर कहा गया है, यह होम मृत्यु पर विजय प्राप्त करने के लिए किया जाता है। मन की शांति और शत्रुओं से सुरक्षा के लिए किया जाता है। शिव को समर्पित अकाल मृत्यु निवारण हेतु श्री महामृत्युंजय होम किया जाता है।
"श्री महामृत्युंजय होम" दीर्घायु, शारीरिक रोग मुक्ति, अकाल मृत्यु और जीवन के लिए संकटमोचन चोटों के लिए उपयोगी है। दुष्टात्माओं और राक्षसों के संहारक भगवान शिव को प्रसन्न करने के लिए। मन की शांति और शत्रुओं से सुरक्षा के लिए। जन्म-दोष दूर करने के लिए।