Loading
The Sudarshana Yagam is one of the most potent and spiritually purifying rituals dedicated to Lord Vishnu in His form as Chakradhar — the bearer of the divine discus. The Sudarshana Chakra represents the cosmic wheel of time and divine protection.
As part of the grand festival of the idol of Sri Sri Sri Punyalingeswara Swamy, "Sri Maha Sudarshana Homam" will be performed by families for 6 days in the month of Kartik for the welfare of the world under the guidance of 150 Vedic scholars. Sudarshana Chakra is the weapon of Sri Maha Vishnu. Not only is it powerful, it has divine power and destroys evil spirits. Performing Sudarshana Homam especially during the time of house entry and other auspicious events brings all auspicious results.
To get rid of negative influences, to prevent untimely events. When facing negative forces or for protection from black magic and evil eye. To recover from illness, to get relief from worries and suffering. For career and business development, "Sri Maha Sudarshana Homam" gives favorable results in cases of misfortunes such as accidents, natural disasters.
శ్రీ శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా కార్తికమాసంలో లోకక్షేమం కోసం 150 మంది వేదపండితుల ఆధ్వర్యంలో 6 రోజుల పాటు రోజుకు హోమాలతో, కుటుంబాలచే "శ్రీ మహా సుదర్శన హోమం" నిర్వహించబడును. సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధం. శక్తివంతమైనదే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో, ఇతర శుభకార్యాల సమయంలో సుదర్శన హోమం జరిపించుకోవడం సకలశుభాలకు శ్రీకారం
ప్రతికూల ప్రభావిత అంశాల నుండి బయటపడేందుకు, అకాల సంఘటనలను నివారించేందుకు. ప్రతికూల శక్తులను ఎదుర్కొన్నప్పుడు లేదా చేతబడి, నరదిష్టి నుండి రక్షణ కొరకు. అనారోగ్యం నుండి కోలుకొనేందుకు, ఆందోళనలు, బాధల నుండి ఉపశమనం కోసం. వృత్తి, వ్యాపారాభివృద్ధి కోసం, ప్రమాదాలు పకృతి వైపరీత్యాల వంటి దుస్సంఘటనల “శ్రీమహా సుదర్శన హోమం" అనుకూల ఫలితాలుస్తుంది.
श्री श्री श्री पुण्यलिंगेश्वर स्वामी की प्रतिमा के भव्य महोत्सव के अंतर्गत, कार्तिक मास में परिवारों द्वारा 150 वैदिक विद्वानों के मार्गदर्शन में विश्व कल्याण हेतु 6 दिनों तक "श्री महा सुदर्शन होम" किया जाएगा। सुदर्शन चक्र श्री महाविष्णु का अस्त्र है। यह न केवल शक्तिशाली है, बल्कि इसमें दिव्य शक्ति भी है और यह दुष्टात्माओं का नाश करता है। विशेष रूप से गृह प्रवेश और अन्य शुभ कार्यों के समय सुदर्शन होम करने से सभी शुभ फल प्राप्त होते हैं।.
नकारात्मक प्रभावों से मुक्ति पाने के लिए, अनहोनी को रोकने के लिए। नकारात्मक शक्तियों का सामना करने पर या काले जादू और बुरी नज़र से सुरक्षा के लिए। बीमारी से उबरने के लिए, चिंताओं और कष्टों से मुक्ति पाने के लिए। करियर और व्यवसाय में उन्नति के लिए, "श्री महा सुदर्शन होम" दुर्घटनाओं, प्राकृतिक आपदाओं जैसे दुर्भाग्य के मामलों में अनुकूल परिणाम देता है।.