Loading
Details
Sri Somnath Jyotirlinga, the first among the Jyotirlingas, is located in the state of Gujarat. For devotees from the Telugu states who are unable to travel such a long distance for darshan, a Sri Somnath Jyotirlinga has been similarly established here.
Benefits
It is believed according to the scriptures that performing Abhishekam to Sri Somnath Jyotirlinga helps in relieving Chandra Dosha, attaining freedom from sins, good health, longevity, and prosperity. For the Abhishekam of this highly significant Sri Somnath Jyotirlinga, a single booking enables the priests to perform Abhishekam for one month in the names of your family members along with their Gotra names.
వివరాలు
జ్యోతిర్లింగాల్లో మొదటిదైన గుజరాత్ రాష్ట్రంలోని శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. అంతదూరం వెళ్లి దర్శించుకోలేని మరియు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం అదేవిధంగా నిర్మించిన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం.
ప్రభావం
శ్రీ సోమనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం జరిపించుకుంటే చంద్రదోష నివారణ, పాప విముక్తి, ఆరోగ్యం, దీర్ఘాయువు, ఐశ్వర్య ప్రాప్తి పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టత కలిగిన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం అభిషేకం కోసం ఒక్కసారి బుకింగ్ చేసుకుంటే నెలరోజుల పాటు మీ కుటుంబ సభ్యుల పేర్లపై, గోత్రనామాలతో అర్చకులు అభిషేకం చేస్తారు.
विवरण
ज्योतिर्लिंगों में प्रथम गुजरात राज्य में स्थित श्री सोमनाथ ज्योतिर्लिंग है। इतनी दूर जाकर दर्शन करने में असमर्थ तेलुगु राज्यों के भक्तों के लिए उसी प्रकार श्री सोमनाथ ज्योतिर्लिंग की स्थापना यहाँ की गई है।
प्रभाव
शास्त्रों के अनुसार, श्री सोमनाथ ज्योतिर्लिंग का अभिषेक करवाने से चंद्र दोष निवारण, पापों से मुक्ति, उत्तम स्वास्थ्य, दीर्घायु और ऐश्वर्य की प्राप्ति होती है। इतनी विशिष्टता वाले श्री सोमनाथ ज्योतिर्लिंग के अभिषेक के लिए एक बार बुकिंग करने पर पूरे एक महीने तक आपके परिवार के सदस्यों के नाम और गोत्र के अनुसार अर्चक अभिषेक करते हैं।